← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకృతార్ధుడు akṛtārdhuḍu

Original — తెలుగు

అప్రాప్త భోగః

(ప్రాప్తించని భోగము గలవాడు, చరితార్ధుడు కానివాడు, పని నెఱవేర్పలేనివాడు)

Transliteration

aprāpta bhōgaḥ

(prāptiṃcani bhōgamu galavāḍu, caritārdhuḍu kānivāḍu, pani neṟavērpalēnivāḍu)

English

"Aprāpta bhogaḥ" — one who has not attained enjoyment; one whose purpose remains unfulfilled.