← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకృత్స్నవిదః akṛtsnavidaḥ

Original — తెలుగు
  1. “ఆత్మజ్ఞాన హీనాః” (నీలకంఠవ్యాఖ్యా)

(ఆత్మజ్ఞానము లేనివారు; ఆత్మతత్వము తెలియనివారు). ఆత్మజ్ఞాన శూన్యాః

  1. అవాత్మాభిమానినః (ఆత్మ కానివాటి యందు అభిమానము కలవారు.)

  2. కర్మఫలమాత్రదర్శినః (కర్మఫలమును మాత్రమే చూచువారు, అభిలషించువారు)

  3. మందమతులు.

Transliteration
  1. “ātmajñāna hīnāḥ” (nīlakaṃṭhavyākhyā)

(ātmajñānamu lēnivāru; ātmatatvamu teliyanivāru). ātmajñāna śūnyāḥ

  1. avātmābhimāninaḥ (ātma kānivāṭi yaṃdu abhimānamu kalavāru.)

  2. karmaphalamātradarśinaḥ (karmaphalamunu mātramē cūcuvāru, abhilaṣiṃcuvāru)

  3. maṃdamatulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.