← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షణికాః akṣaṇikāḥ

Original — తెలుగు

ఉపశాంతి క్షణ రహితాః, దేహాది స్థైర్య బుద్ధయః.

(క్షణికము కానిది, దేహము మొదలగునవి స్థిరమైనవి అను బుద్ధి కలవారు).

Transliteration

upaśāṃti kṣaṇa rahitāḥ, dēhādi sthairya buddhayaḥ.

(kṣaṇikamu kānidi, dēhamu modalagunavi sthiramainavi anu buddhi kalavāru).

English

Those without even a moment's peace; those who hold the view that the body and the like are permanent.