← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకుంఠలోకం akuṃṭhalōkaṃ

Original — తెలుగు

కాలాధిభిః అకుంఠః లోకం, వైకుంఠం.

(కాలము మొదలైన వాటిచే అడ్డులేని లోకము, వైకుంఠము, పరమపదము) (చూడుము: ‘వైకుంఠము’)

Transliteration

kālādhibhiḥ akuṃṭhaḥ lōkaṃ, vaikuṃṭhaṃ.

(kālamu modalaina vāṭicē aḍḍulēni lōkamu, vaikuṃṭhamu, paramapadamu) (cūḍumu: ‘vaikuṃṭhamu’)

English

The world unimpeded even by time — Vaikuṇṭha, the supreme abode.