← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకుంఠవిభవః akuṃṭhavibhavaḥ

Original — తెలుగు

అకుంఠః లోకత్రయే అపి ప్రతిబంధరహితః విభావః, నిత్యానందాదిరూపం ఐశ్వర్యం దుష్ట నిరాకరణ సజ్జనపాలనాది రూపసామర్ధ్యం హియస్య సః.

(మూడు లోకములందు ప్రతిబంధము - అడ్డు - లేని విభవము గలవాడు. విభవమనగా నిత్యానందము మొదలగు ఐశ్వర్యము, లేక, దుష్టుల సంహరించుట, సజ్జనులను పాలించుట మొదలగు సామర్ధ్యము గలిగి యుండుట.)

Transliteration

akuṃṭhaḥ lōkatrayē api pratibaṃdharahitaḥ vibhāvaḥ, nityānaṃdādirūpaṃ aiśvaryaṃ duṣṭa nirākaraṇa sajjanapālanādi rūpasāmardhyaṃ hiyasya saḥ.

(mūḍu lōkamulaṃdu pratibaṃdhamu - aḍḍu - lēni vibhavamu galavāḍu. vibhavamanagā nityānaṃdamu modalagu aiśvaryamu, lēka, duṣṭula saṃhariṃcuṭa, sajjanulanu pāliṃcuṭa modalagu sāmardhyamu galigi yuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.