← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంబరం aṃbaraṃ

Original — తెలుగు
  1. ఉత్తరీయము; వస్త్రము; ఆకాశము; పరలోకము.

  2. అంబః శబ్దః తం రాతి ధత్తే.

(శబ్దమును ధరించునది; ఆకాశము. శబ్దము ఆకాశము యొక్క గుణము - ఆకాశము)

Transliteration
  1. uttarīyamu; vastramu; ākāśamu; paralōkamu.

  2. aṃbaḥ śabdaḥ taṃ rāti dhattē.

(śabdamunu dhariṃcunadi; ākāśamu. śabdamu ākāśamu yokka guṇamu - ākāśamu)

English

1. An upper garment; cloth; the sky; the world beyond. 2. That which bears sound — the sky, since sound is the quality of ākāśa, space.