← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంభో లోకము aṃbhō lōkamu

Original — తెలుగు

అంభశ్శబ్ద వాచ్యో లోకో ద్యు లోకాత్ పరస్తాత్ ఇత్యర్ధః

(ద్యులోకమునకు పైన ఉన్న లోకము అంభోలోకము)

Transliteration

aṃbhaśśabda vācyō lōkō dyu lōkāt parastāt ityardhaḥ

(dyulōkamunaku paina unna lōkamu aṃbhōlōkamu)

English

"Aṃbhaśśabda vācyo lōko dyulōkāt parastāt ityarthaḥ" — the world called Ambhas, situated beyond the heavenly world, dyuloka.