← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అండాండము aṃḍāṃḍamu

Original — తెలుగు

జగత్తు

(బ్రహ్మాండము మొదలగు అండము లన్నింటికి పుట్టు చోటు అయిన అండము, అండములన్నియు కలిసి ఒకే ఒక అండము అయినది. అండములు వాటి ఆకారములుగా పరిణమించకముందు, అన్నీ కలిసి ఒకే అండముగా ఉన్న స్థితి.)

Transliteration

jagattu

(brahmāṃḍamu modalagu aṃḍamu lanniṃṭiki puṭṭu cōṭu ayina aṃḍamu, aṃḍamulanniyu kalisi okē oka aṃḍamu ayinadi. aṃḍamulu vāṭi ākāramulugā pariṇamiṃcakamuṃdu, annī kalisi okē aṃḍamugā unna sthiti.)

English

The universe — the single egg from which all the separate cosmic eggs are born; their unified state before taking separate forms.