← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంధః aṃdhaḥ

Original — తెలుగు
  1. గుడ్డివాడు.

  2. జ్ఞానహీనః (జ్ఞానము లేనివాడు, అజ్ఞాని.)

  3. అత్మానాత్మవివేక శూన్యః, అతః అంధః.

(ఆత్మ ఏమిటో, అనాత్మ ఏమిటో అను వివేకము లేనివాడు. అందుచేత అంధుడు అని చెప్పబడుచున్నాడు.)

Transliteration
  1. guḍḍivāḍu.

  2. jñānahīnaḥ (jñānamu lēnivāḍu, ajñāni.)

  3. atmānātmavivēka śūnyaḥ, ataḥ aṃdhaḥ.

(ātma ēmiṭō, anātma ēmiṭō anu vivēkamu lēnivāḍu. aṃducēta aṃdhuḍu ani ceppabaḍucunnāḍu.)

English

1. A blind man. 2. Jñānahīnaḥ — one without knowledge, ignorant. 3. Devoid of discernment between the Self and not-Self — hence blind.