← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంధకారి aṃdhakāri

Original — తెలుగు

అంధకస్య ఏ తన్నామః కస్య చిద్దై త్యస్య అరిః, శత్రుః, శివః.

(అంధకుడు అను పేరు గల ఒకానొక రాక్షసునకు శత్రువైనవాడు) (శివుడు)

Transliteration

aṃdhakasya ē tannāmaḥ kasya ciddai tyasya ariḥ, śatruḥ, śivaḥ.

(aṃdhakuḍu anu pēru gala okānoka rākṣasunaku śatruvainavāḍu) (śivuḍu)

English

Enemy of the demon named Andhaka — Śiva.