← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగుష్ట మాత్రుడు aṃguṣṭa mātruḍu

Original — తెలుగు

బొటన వ్రేలంత ప్రమాణము గలవాడు, పొట్టివాడు.

అంగుష్ట పరిమాణ హృదయ పుండరీకాంతశ్ఛద్రవర్త్యం తః కరకరణో పాధిః అంగుష్టమాత్ర నంశ సర్వాంతర్వ ర్త్యా కాశనత్, నహి స్వభావతః సర్వ వ్యాపినో (ఆ) అమాత్రస్య పరమాత్మనో (అ) తిమాత్రస్య పరమాత్రనో (అ) o గుష్ట మాత్రత్వ ముపవద్యతే -

“అంగుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి” ఇతి శ్రుతిః

బొటన వ్రేలంత పరిమాణముగల హృదయ పద్మ మందు - పద్మము వలెనున్న హృదయమందు - ఉండు ఛిద్రమందుండువాడు - అంతఃకరణం ఉపాధిగా గలవాడు. ఆకాశము ఎంత చిన్న వస్తువులోనైనా ప్రవేశించి ఉండునట్లు - సర్వ వ్యాపి (అన్నింటిలోను వ్యాపించి ఉండువాడు) అయిన భగవంతుడు అంగుష్టమంత పరిమాణం గలవాడని చెప్పుట అతని స్వభావమని కాదు. ఎంత చిన్న వస్తువులోనైనా ఉండువాడు కనుక –

Transliteration

boṭana vrēlaṃta pramāṇamu galavāḍu, poṭṭivāḍu.

aṃguṣṭa parimāṇa hṛdaya puṃḍarīkāṃtaśchadravartyaṃ taḥ karakaraṇō pādhiḥ aṃguṣṭamātra naṃśa sarvāṃtarva rtyā kāśanat, nahi svabhāvataḥ sarva vyāpinō (ā) amātrasya paramātmanō (a) timātrasya paramātranō (a) o guṣṭa mātratva mupavadyatē -

“aṃguṣṭamātraḥ puruṣō madhya ātmani tiṣṭati” iti śrutiḥ

boṭana vrēlaṃta parimāṇamugala hṛdaya padma maṃdu - padmamu valenunna hṛdayamaṃdu - uṃḍu chidramaṃduṃḍuvāḍu - aṃtaḥkaraṇaṃ upādhigā galavāḍu. ākāśamu eṃta cinna vastuvulōnainā pravēśiṃci uṃḍunaṭlu - sarva vyāpi (anniṃṭilōnu vyāpiṃci uṃḍuvāḍu) ayina bhagavaṃtuḍu aṃguṣṭamaṃta parimāṇaṃ galavāḍani ceppuṭa atani svabhāvamani kādu. eṃta cinna vastuvulōnainā uṃḍuvāḍu kanuka –

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.