అమృతస్య ప్రాణస్య అపిథానం ఆచ్ఛాదన వాసో అస్తి.
(ప్రాణమునకు కప్పు వస్త్రమువలె నుండునది - “అమృతాపి థానమసి” - (ఫ్రాణమును కప్పెడు వస్త్రరూపముగానైనది) - ప్రాణవాయువు నీళ్ళలోనున్నది, అందుచేత నీరు ప్రాణవాయువునకు ఆచ్ఛాదనము - కప్పిపుచ్చు వస్తువు - అని చెప్పబడినది - అనగా, నీళ్ళలో ప్రాణవాయువున్నది.) (ముక్కుద్వారా గాలిలోనున్న ప్రాణవాయువును లోపలకి పీల్చుటయే గాక నీటిద్వారాకూడా శరీరములోనికి ప్రాణవాయువు వెళ్ళుచున్నది, అందుచేత నీరు అధికముగా త్రాగిన ఆరోగ్యమునకు తోడ్పడును.)
amṛtasya prāṇasya apithānaṃ ācchādana vāsō asti.
(prāṇamunaku kappu vastramuvale nuṃḍunadi - “amṛtāpi thānamasi” - (phrāṇamunu kappeḍu vastrarūpamugānainadi) - prāṇavāyuvu nīḷḷalōnunnadi, aṃducēta nīru prāṇavāyuvunaku ācchādanamu - kappipuccu vastuvu - ani ceppabaḍinadi - anagā, nīḷḷalō prāṇavāyuvunnadi.) (mukkudvārā gālilōnunna prāṇavāyuvunu lōpalaki pīlcuṭayē gāka nīṭidvārākūḍā śarīramulōniki prāṇavāyuvu veḷḷucunnadi, aṃducēta nīru adhikamugā trāgina ārōgyamunaku tōḍpaḍunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.