హే అమృత ! త్వం ఉపస్తరణమసి - పాత్రే హవిషో (అ) సంసారాక్రియమాణ ద్రవ ద్రవ్య సేచనం ఉపస్తరణం.
(ఓ అమృతమా ! నువ్వు పాత్రయందు సంసారము లేకుండుటకు హవిస్సుకు ఉపస్తరణమైతివి.)
hē amṛta ! tvaṃ upastaraṇamasi - pātrē haviṣō (a) saṃsārākriyamāṇa drava dravya sēcanaṃ upastaraṇaṃ.
(ō amṛtamā ! nuvvu pātrayaṃdu saṃsāramu lēkuṃḍuṭaku havissuku upastaraṇamaitivi.)
"O nectar! You are the spreading-out" — the pouring of a liquid substance into the vessel of the oblation.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.