← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృత్యుః amṛtyuḥ

Original — తెలుగు

మృత్యుః వినాశః, తత్వేతుర్వా అస్య న విద్యతే ఇతి అమృత్యుః.

(మృత్యువు అనగా వినాశము, దానికి కారణమైనది లేనివాడు.)

Transliteration

mṛtyuḥ vināśaḥ, tatvēturvā asya na vidyatē iti amṛtyuḥ.

(mṛtyuvu anagā vināśamu, dāniki kāraṇamainadi lēnivāḍu.)

English

One for whom death — that is, destruction, or its cause — does not exist.