భగవదంశలో పుట్టినవారు.
“మ. హర పంకేజభవామరాదులు మరీచ్యాది ప్రజానాధు లో
యరవిందాక్ష! రమా హృదీశః! భవదీయాంశాంశ సంభూతు లై
పరగం దావకలీల యై నెగడు నీ బ్రహ్మాండమున్ - - - -” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 4 - 7 - 201)
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశముల్ ---” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 1 - 3 - 62)
bhagavadaṃśalō puṭṭinavāru.
“ma. hara paṃkējabhavāmarādulu marīcyādi prajānādhu lō
yaraviṃdākṣa! ramā hṛdīśaḥ! bhavadīyāṃśāṃśa saṃbhūtu lai
paragaṃ dāvakalīla yai negaḍu nī brahmāṃḍamun - - - -” (śrīmadāṃdhra mahābhāgavatamu- 4 - 7 - 201)
kara nānā prakaṭāvatāramu lasaṃkhyātaṃbu lurvīśulun
suralun brāhmaṇa saṃyamīṃdrulu maharṣul viṣṇunaṃśāṃśamul ---” (śrī madāṃdhra mahābhāgavatamu- 1 - 3 - 62)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.