← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంశాంశిభావము aṃśāṃśibhāvamu

Original — తెలుగు
  1. జీవేశ్వరులకు అగ్నివిస్ఫులింగములకు వలె అంశాంశి సంబంధము కలదు. కనుక జీవుడు ఈశ్వరుని అంశము వంటివాడు. అంశములు గలవాడు అంశి, అంశిలోనుండి పుట్టినవి అంశములు - అగ్నిలోనుండి విస్ఫులింగములు వలె. అందుచేత అంశములకు, అంశికి గల సంబంధము అంశాంశి భావము

  2. “మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః |-”

  3. భగవతః అంశః పురుషః, తస్య అంశః మాయా, తస్యాః అంశాః గుణాః, తేషాంభాగః పరమాణుమాత్ర లేశః.

(భగవంతుని అంశ పురుషుడు, అతని అంశ మాయ, మాయ యొక్క అంశ త్రిగుణములు - సత్వరజస్తమో గుణములు - గుణములయొక్క అంశ (భాగము) పరమాణువు.)

Transliteration
  1. jīvēśvarulaku agnivisphuliṃgamulaku vale aṃśāṃśi saṃbaṃdhamu kaladu. kanuka jīvuḍu īśvaruni aṃśamu vaṃṭivāḍu. aṃśamulu galavāḍu aṃśi, aṃśilōnuṃḍi puṭṭinavi aṃśamulu - agnilōnuṃḍi visphuliṃgamulu vale. aṃducēta aṃśamulaku, aṃśiki gala saṃbaṃdhamu aṃśāṃśi bhāvamu

  2. “mamaivāṃśō jīvalōkē jīvabhūtassanātanaḥ |-”

  3. bhagavataḥ aṃśaḥ puruṣaḥ, tasya aṃśaḥ māyā, tasyāḥ aṃśāḥ guṇāḥ, tēṣāṃbhāgaḥ paramāṇumātra lēśaḥ.

(bhagavaṃtuni aṃśa puruṣuḍu, atani aṃśa māya, māya yokka aṃśa triguṇamulu - satvarajastamō guṇamulu - guṇamulayokka aṃśa (bhāgamu) paramāṇuvu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.