← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంశుమాన్ aṃśumān

Original — తెలుగు
  1. రశ్మిమాన్ (కిరణములు కలవాడు.)

  2. అంశవః అస్యసంతి ఇత్యంశమాన్, ప్రకాశమానః ఇత్యర్ధః.

(కిరణములు కలవాడు, ప్రకాశము కలవాడు, ప్రకాశించువాడు)

  1. అంతర్బహిర్వ్యాప్తిమాన్ (లోపల, పైన వ్యాపించి యుండువాడు)
Transliteration
  1. raśmimān (kiraṇamulu kalavāḍu.)

  2. aṃśavaḥ asyasaṃti ityaṃśamān, prakāśamānaḥ ityardhaḥ.

(kiraṇamulu kalavāḍu, prakāśamu kalavāḍu, prakāśiṃcuvāḍu)

  1. aṃtarbahirvyāptimān (lōpala, paina vyāpiṃci yuṃḍuvāḍu)
English

1. Raśmimān — one possessing rays. 2. One having light, radiant, shining. 3. One who pervades both within and without.