← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంత వహ్నిః aṃta vahniḥ

Original — తెలుగు

అంతే వహ్నిః, కాలగ్ని, ప్రళయాగ్ని.

(సృష్ట్యంతమందు - ప్రళయమందు కలుగు అగ్ని, అంతమందు కలుగు అగ్ని, అంతము చేయు అగ్ని.)

Transliteration

aṃtē vahniḥ, kālagni, praḷayāgni.

(sṛṣṭyaṃtamaṃdu - praḷayamaṃdu kalugu agni, aṃtamaṃdu kalugu agni, aṃtamu cēyu agni.)

English

The fire at the end — kālāgni, the fire of dissolution that arises at the end of creation, at pralaya.