← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతః ప్రజ్ఞః aṃtaḥ prajñaḥ

Original — తెలుగు
  1. అంతః ప్రజ్ఞాపయ తీత్యంతః ప్రజ్ఞః, స్వప్నార్థ ప్రదర్శకః. (శ్రీకూరనారాయణః)

(లోనున్న - స్వప్నావస్థలోనున్న - భగవంతుని తెలుసు కొనువాడు)

  1. వాసనామయే అంతరేవా ప్రజ్ఞా యస్యసః

(పూర్వజన్మ వాసనలతో నిండియున్న స్థూలశరీరము లోపలిది యగు సూక్ష్మశరీరము గుఱించిన జ్ఞానము కలవాడు)

Transliteration
  1. aṃtaḥ prajñāpaya tītyaṃtaḥ prajñaḥ, svapnārtha pradarśakaḥ. (śrīkūranārāyaṇaḥ)

(lōnunna - svapnāvasthalōnunna - bhagavaṃtuni telusu konuvāḍu)

  1. vāsanāmayē aṃtarēvā prajñā yasyasaḥ

(pūrvajanma vāsanalatō niṃḍiyunna sthūlaśarīramu lōpalidi yagu sūkṣmaśarīramu guṟiṃcina jñānamu kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.