← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతః స్పర్శాః aṃtaḥ sparśāḥ

Original — తెలుగు

స్పర్శ మేవ జానంతి, నాన్యత్, తదపి అంతరేవ, న బహిః.(లోపల స్పర్శజ్ఞానము కలవి)

(స్పర్శమే తెలుసుకొనునవి, ఇతరమును కాదు, అదియు లోపలిదే, బైటది కాదు)

Transliteration

sparśa mēva jānaṃti, nānyat, tadapi aṃtarēva, na bahiḥ.(lōpala sparśajñānamu kalavi)

(sparśamē telusukonunavi, itaramunu kādu, adiyu lōpalidē, baiṭadi kādu)

English

Those who know only touch, nothing else — and that touch, too, only inwardly, not outwardly.