సుఖ దుఃఖా దయః (సుఖము, దుఃఖము మొదలగునవి)
“అంతఃకరణ ధర్మాస్తే సుఖ దుఃఖా దయో (అ)ఖిలాఃనాత్మనో నిర్వికారస్య - - -” (గీతా భావ ప్రకాశము - 2 - 145)
(సుఖము, దుఃఖము మొదలగునవి అంతఃకరణ ధర్మములు. ఇవి నిర్వికారుడైన ఆత్మధర్మములు కావు.)
sukha duḥkhā dayaḥ (sukhamu, duḥkhamu modalagunavi)
“aṃtaḥkaraṇa dharmāstē sukha duḥkhā dayō (a)khilāḥnātmanō nirvikārasya - - -” (gītā bhāva prakāśamu - 2 - 145)
(sukhamu, duḥkhamu modalagunavi aṃtaḥkaraṇa dharmamulu. ivi nirvikāruḍaina ātmadharmamulu kāvu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.