(1). మలము : - అంతఃకరణదోషములు సూక్ష్మ శరీరమును అంటుకొని యుండి, తర్వాత జన్మమందు బయలుపడును. ఇవి వెనుక జన్మలలో చేసిన పాపములు అనుభవముకాగా మిగిలిపోయినవి. ఇవియే ‘మలము’ -
(2). విక్షేపము :- మనస్సు నిలికడ లేకపోవుట. ఆత్మయందు – బ్రహ్మజ్ఞానము నందు మనస్సు నిలకడలేక, విషయ భోగముల నాశించి, ఒకదాని తర్వాత నింకొకదాని గుఱించి పోవుట.
(3). ఆవరణము : - తాను పరమాత్మయని, పరమాత్మ అంశయని తెలియకుండుట. అజ్ఞానము ఆవరించుకొని యుండుట.
(1). malamu : - aṃtaḥkaraṇadōṣamulu sūkṣma śarīramunu aṃṭukoni yuṃḍi, tarvāta janmamaṃdu bayalupaḍunu. ivi venuka janmalalō cēsina pāpamulu anubhavamukāgā migilipōyinavi. iviyē ‘malamu’ -
(2). vikṣēpamu :- manassu nilikaḍa lēkapōvuṭa. ātmayaṃdu – brahmajñānamu naṃdu manassu nilakaḍalēka, viṣaya bhōgamula nāśiṃci, okadāni tarvāta niṃkokadāni guṟiṃci pōvuṭa.
(3). āvaraṇamu : - tānu paramātmayani, paramātma aṃśayani teliyakuṃḍuṭa. ajñānamu āvariṃcukoni yuṃḍuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.