“సంకల్ప, నిశ్చయ, స్మరణాభి మనానుసంధానా, అంతఃకరణ విషయాః” (పైంగలోపనిషత్)
(మనస్సు సంకల్పించును, బుధ్ధి నిశ్చ యించును, చిత్తము స్మరించును. అహంకారము అభిమానించును, అంతఃకరణము అనుసంధానించును. ఇవి, అనగా - సంకల్పించుట, నిశ్చయించుట, స్మరించుట, అభిమానించుట, అనుసంధానించుట – అంతఃకరణ విషయములు.)
“saṃkalpa, niścaya, smaraṇābhi manānusaṃdhānā, aṃtaḥkaraṇa viṣayāḥ” (paiṃgalōpaniṣat)
(manassu saṃkalpiṃcunu, budhdhi niśca yiṃcunu, cittamu smariṃcunu. ahaṃkāramu abhimāniṃcunu, aṃtaḥkaraṇamu anusaṃdhāniṃcunu. ivi, anagā - saṃkalpiṃcuṭa, niścayiṃcuṭa, smariṃcuṭa, abhimāniṃcuṭa, anusaṃdhāniṃcuṭa – aṃtaḥkaraṇa viṣayamulu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.