← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతఃకరణచతుష్టయము: aṃtaḥkaraṇacatuṣṭayamu:

Original — తెలుగు
  1. “మనో, బుద్ధి, రహంకారశ్చిత్తం కరణ మాంతరం”

(అంతఃకరణము నాలుగు విధములు - మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము)

  1. వ. “--- సకల జీవచతుర్విధాంతఃకరణంబు లైన యే చిత్తాహంకారబుద్ధి మనంబులకు గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నా నిరుద్ధు లధిదైవతంబు లగుదురు. ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము, -3 -1 - 57)
Transliteration
  1. “manō, buddhi, rahaṃkāraścittaṃ karaṇa māṃtaraṃ”

(aṃtaḥkaraṇamu nālugu vidhamulu - manassu, buddhi, cittamu, ahaṃkāramu)

  1. va. “--- sakala jīvacaturvidhāṃtaḥkaraṇaṃbu laina yē cittāhaṃkārabuddhi manaṃbulaku gramaṃbuna vāsudēva saṃkarṣaṇa pradyumnā niruddhu ladhidaivataṃbu laguduru. ---” (śrīmadāṃdhra mahābhāgavatamu, -3 -1 - 57)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.