← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతఃకరణదోష నివారణము aṃtaḥkaraṇadōṣa nivāraṇamu

Original — తెలుగు

గంగా స్నానము, భగవంతుని నామము నుచ్చరించుట, భూతదయ, నిష్కామకర్మయోగము - ఇవి మల దోషమును నివారించును. భగవధ్ధ్యానము, గురువును భగవంతుడను బుధ్ధితో సేవించుట, వేదాంత జిజ్ఞాస - వీటి వలన విక్షేపము తొలగిపోవును. పరబ్రహ్మమే ఆత్మ అను అపరోక్ష జ్ఞానముచే ఆవరణ దోషము తొలగిపోవును. పైన చెప్పిన రెండు దోషములు కూడ దీని వలన పోవును.

Transliteration

gaṃgā snānamu, bhagavaṃtuni nāmamu nuccariṃcuṭa, bhūtadaya, niṣkāmakarmayōgamu - ivi mala dōṣamunu nivāriṃcunu. bhagavadhdhyānamu, guruvunu bhagavaṃtuḍanu budhdhitō sēviṃcuṭa, vēdāṃta jijñāsa - vīṭi valana vikṣēpamu tolagipōvunu. parabrahmamē ātma anu aparōkṣa jñānamucē āvaraṇa dōṣamu tolagipōvunu. paina ceppina reṃḍu dōṣamulu kūḍa dīni valana pōvunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.