← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరాత్మ శుద్ధి aṃtarātma śuddhi

Original — తెలుగు
  1. అంతరాత్మను నిర్మలముగా నుంచుట.

“జ్ఞానాగమే ధ్యానజలే రాగ ద్వేష మలాపహే |

యః స్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతిం |

ఆత్మానదీసం యమ తోయ పూర్ణా సత్యహ్రదాశీల తటా దయోర్మిః |

తత్రాభిషేకం కురు పాండుపుత్ర న వారిణా శుధ్ధ్యతి చాంతరాత్మా ||.”

(జ్ఞానమను ఆగమశాస్త్రమందు, ధ్యానమను జలమునందు, రాగము, ద్వేషము అను మలములను పోగొట్టు నటువంటిది యగు మానస తీర్ధమందు - మనస్సు అనే తీర్ధమందు - స్నానము చేసినవాడు పరమ పదమును పొందును - ముక్తిని పొందును. ఆత్మయే నది, సం యమమే అందులో పూర్తిగానింపిన నీరు - అంతరాత్మతాన్వత నీటి చేత శుద్ధి కానేరదు.(

Transliteration
  1. aṃtarātmanu nirmalamugā nuṃcuṭa.

“jñānāgamē dhyānajalē rāga dvēṣa malāpahē |

yaḥ snāti mānasē tīrthē sayāti paramāṃgatiṃ |

ātmānadīsaṃ yama tōya pūrṇā satyahradāśīla taṭā dayōrmiḥ |

tatrābhiṣēkaṃ kuru pāṃḍuputra na vāriṇā śudhdhyati cāṃtarātmā ||.”

(jñānamanu āgamaśāstramaṃdu, dhyānamanu jalamunaṃdu, rāgamu, dvēṣamu anu malamulanu pōgoṭṭu naṭuvaṃṭidi yagu mānasa tīrdhamaṃdu - manassu anē tīrdhamaṃdu - snānamu cēsinavāḍu parama padamunu poṃdunu - muktini poṃdunu. ātmayē nadi, saṃ yamamē aṃdulō pūrtigāniṃpina nīru - aṃtarātmatānvata nīṭi cēta śuddhi kānēradu.(

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.