← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరవిముక్తి తీర్థము aṃtaravimukti tīrthamu

Original — తెలుగు
  1. వారణాసి

  2. “అంతర విముక్త క్షేత్ర దర్శనంబు బ్రహ్మనాడి పవమాన జయమున గాని సిద్దింపదు -” (శ్రీనాధుడు)

(చూడుము - ‘వారణాసి’)

Transliteration
  1. vāraṇāsi

  2. “aṃtara vimukta kṣētra darśanaṃbu brahmanāḍi pavamāna jayamuna gāni siddiṃpadu -” (śrīnādhuḍu)

(cūḍumu - ‘vāraṇāsi’)

English

1. Vārāṇasī. 2. "Sight of the field of inner liberation is not attained save through the victory of the vital breath" (Śrīnāthuḍu).