← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతర్బహి రవస్థితః aṃtarbahi ravasthitaḥ

Original — తెలుగు
  1. అంతః అంతర్యామిత్వేన, బహిః ఆకాశవత్ వ్యాపకత్వేన చ స్థితః.

(లోపల అంతర్యామిగాను, పైన ఆకాశమువలె వ్యాపించి పూర్తిగా నిండి యున్నవాడు -

“అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్స్థితః” (చూడుము –‘అంతరః’ - 14)

  1. పూర్ణ త్వేన అవస్థితః.

(ప్రపంచమునంతటను - ప్రపంచములోని ప్రతీవస్తువులోను పూర్తిగా - లోపల, బైట - నిండి యున్నవాడు.)

Transliteration
  1. aṃtaḥ aṃtaryāmitvēna, bahiḥ ākāśavat vyāpakatvēna ca sthitaḥ.

(lōpala aṃtaryāmigānu, paina ākāśamuvale vyāpiṃci pūrtigā niṃḍi yunnavāḍu -

“aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇassthitaḥ” (cūḍumu –‘aṃtaraḥ’ - 14)

  1. pūrṇa tvēna avasthitaḥ.

(prapaṃcamunaṃtaṭanu - prapaṃcamulōni pratīvastuvulōnu pūrtigā - lōpala, baiṭa - niṃḍi yunnavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.