← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరిక్షము aṃtarikṣamu

Original — తెలుగు
  1. ద్యావా పృధివ్యోః అంతరం -

(ఆకాశమునకు భూమికి మధ్య భాగము)

  1. అంతరా ద్యావా పృధివ్యోర్మధ్యే ఈక్షమాణం వ్యోమం.

(భూమి ఆకాశముల మధ్య భాగము - ఈ కనబడు ఆకాశము.)

  1. అంతః ఋక్షాణి అస్యవా

(దీని మధ్యను నక్షత్రములున్నవి - అందువలన అంతరిక్షము -.)

  1. స్వర్గమునకు భూమికి మధ్యను కనబడునది.

  2. భానుమండలము; ఆకాశము, పరమాకాశము.

Transliteration
  1. dyāvā pṛdhivyōḥ aṃtaraṃ -

(ākāśamunaku bhūmiki madhya bhāgamu)

  1. aṃtarā dyāvā pṛdhivyōrmadhyē īkṣamāṇaṃ vyōmaṃ.

(bhūmi ākāśamula madhya bhāgamu - ī kanabaḍu ākāśamu.)

  1. aṃtaḥ ṛkṣāṇi asyavā

(dīni madhyanu nakṣatramulunnavi - aṃduvalana aṃtarikṣamu -.)

  1. svargamunaku bhūmiki madhyanu kanabaḍunadi.

  2. bhānumaṃḍalamu; ākāśamu, paramākāśamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.