బాహ్య పదార్ధ వివేచనవత్ అంతః పదార్ధ వివేచనపి మనశ్చ క్షురా ధీనం.
(శరీరము వెలుపలనుండు పదార్ధములవివేచనము కండ్లు చేయునట్లుగానే లోపలిపదార్ధ వివేచనము - ఆత్మసాక్షాత్కారము- మనస్సు అనే కండ్లతో చేసుకొనవచ్చును. శరీరమునకు బైటనుండు ప్రపంచములోని పదార్ధములు కండ్లకు ఏ ప్రకారము అగునో ఆ ప్రకారముగానే శరీరము లోపల ఉన్న పరమాత్మ మనస్సు అనే కండ్లకు లక్ష్యము.)
bāhya padārdha vivēcanavat aṃtaḥ padārdha vivēcanapi manaśca kṣurā dhīnaṃ.
(śarīramu velupalanuṃḍu padārdhamulavivēcanamu kaṃḍlu cēyunaṭlugānē lōpalipadārdha vivēcanamu - ātmasākṣātkāramu- manassu anē kaṃḍlatō cēsukonavaccunu. śarīramunaku baiṭanuṃḍu prapaṃcamulōni padārdhamulu kaṃḍlaku ē prakāramu agunō ā prakāramugānē śarīramu lōpala unna paramātma manassu anē kaṃḍlaku lakṣyamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.