← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతశ్శరీరం aṃtaśśarīraṃ

Original — తెలుగు
  1. శరీరాంతర్విద్యమాన హృదయ పుండరీకా కాశః

(శరీరము లోపలనున్నటువంటి పద్మమువలెనున్న హృదయమను ఆకాశము)

  1. సూక్ష్మశరీరము. స్థూల శరీరము లోపలనున్న సూక్ష్మ శరీరము.
Transliteration
  1. śarīrāṃtarvidyamāna hṛdaya puṃḍarīkā kāśaḥ

(śarīramu lōpalanunnaṭuvaṃṭi padmamuvalenunna hṛdayamanu ākāśamu)

  1. sūkṣmaśarīramu. sthūla śarīramu lōpalanunna sūkṣma śarīramu.
English

1. The space of the lotus-heart existing within the body. 2. The subtle body, existing within the gross body.