← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంత్యావసాయి aṃtyāvasāyi

Original — తెలుగు

అంతే పశ్చిమే వయసి అవస్యతి, తత్వం నిశ్చినోతి.

(ఆఖరి వయసులో, ముసలి కాలములో, తత్వమును నిశ్చయము చేయువాడు.)

Transliteration

aṃtē paścimē vayasi avasyati, tatvaṃ niścinōti.

(ākhari vayasulō, musali kālamulō, tatvamunu niścayamu cēyuvāḍu.)

English

One who, in the last stage of life, in old age, comes to a firm resolution about the truth, tattva.