← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాధ నాధః anādha nādhaḥ

Original — తెలుగు

దిక్కులేనివారికి దిక్కు అగువాడు.

మత్త. ” ---

నన్ను మన్నన చేసి కావు మనాధనాధ! దయానిధీ!“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము- రుక్మిణీకల్యాణము - 10 - పూ.భా. 1770)

Transliteration

dikkulēnivāriki dikku aguvāḍu.

matta. ” ---

nannu mannana cēsi kāvu manādhanādha! dayānidhī!“.

(śrīmadāṃdhramahābhāgavatamu- rukmiṇīkalyāṇamu - 10 - pū.bhā. 1770)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.