“ఆదిః జన్మ, నిధనం
వినాశః, తద్ద్వయమ్యస్య న విద్యతే సః అనాది నిధనః”. (శ్రీ శంకరః)
(ఆది అనగా మొదలు, జన్మ; నిధనము
అనగా నాశము, చావు, ఈ రెండును లేనివాడు.)
ఉత్పత్తి వినాశ రహితః, అత ఏవ
నిత్యః.
(పుట్టుట, నశించుట లేనివాడు,
అందువలననే నిత్యుడు - ఎల్ల కాలములందు ఉండువాడు.)
షడ్భావ వికార శూన్యం.
(ఆరు
విధములగు మార్పులు లేనివాడు -పుట్టినవానికే మార్పులు కలుగును. పుట్టుటే లేదు కనుక వికారములు -
మార్పులు- లేవు.)
జన్మ వృద్ధి
వినాశ శూన్యః - (పుట్టుట, పెరుగుట, చనిపోవుట లేనివాడు.)
Transliteration
“ādiḥ
janma, nidhanaṃ vināśaḥ, taddvayamyasya na vidyatē saḥ anādi nidhanaḥ”.
(śrī śaṃkaraḥ)
(ādi
anagā modalu, janma; nidhanamu anagā nāśamu, cāvu, ī reṃḍunu
lēnivāḍu.)
utpatti
vināśa rahitaḥ, ata ēva nityaḥ.
(puṭṭuṭa,
naśiṃcuṭa lēnivāḍu, aṃduvalananē nityuḍu - ella kālamulaṃdu
uṃḍuvāḍu.)
ṣaḍbhāva vikāra
śūnyaṃ.
(āru
vidhamulagu mārpulu lēnivāḍu -puṭṭinavānikē mārpulu kalugunu. puṭṭuṭē
lēdu kanuka vikāramulu - mārpulu- lēvu.)
janma
vṛddhi vināśa śūnyaḥ - (puṭṭuṭa, peruguṭa, canipōvuṭa lēnivāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.