← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాది పురుషుడు anādi puruṣuḍu

Original — తెలుగు

పురిశయనాత్ పురుషః - పురమనగా ప్రకృతి, దానియొక్క వికారములు - వాటిలో భగవంతుడు ఉండుటవలన అవి ప్రతి ఒక్కటి భగవంతుని పురములే - వాటిలో ఉండుటయే శయనించుట. అట్లు అనాదిగా భగవంతుడు ప్రకృతిలో ప్రవేశించియున్నవాడు - భగవంతుడు శయనించి యుండనిది అణుమాత్రమైన ప్రకృతి లేదు.

“వందే రామ మనాది పురుషమ జం” (శ్రీరామ కర్ణామృతం - 4 - 62)

Transliteration

puriśayanāt puruṣaḥ - puramanagā prakṛti, dāniyokka vikāramulu - vāṭilō bhagavaṃtuḍu uṃḍuṭavalana avi prati okkaṭi bhagavaṃtuni puramulē - vāṭilō uṃḍuṭayē śayaniṃcuṭa. aṭlu anādigā bhagavaṃtuḍu prakṛtilō pravēśiṃciyunnavāḍu - bhagavaṃtuḍu śayaniṃci yuṃḍanidi aṇumātramaina prakṛti lēdu.

“vaṃdē rāma manādi puruṣama jaṃ” (śrīrāma karṇāmṛtaṃ - 4 - 62)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.