← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదిమధ్యాంతం anādimadhyāṃtaṃ

Original — తెలుగు

దేశతః కాలతశ్చ ఆదిమధ్యాంత హీనత్వాత్ అనాది మధ్యాంతం.

(దేశమువలనకాని, కాలమువలనకాని ఆదిమధ్యాంతములు లేనివాడు.)

ఆదిః ఉత్పత్తిః మధ్యం స్థితిః, అంతోవినాశః, తద్రహితః - అనేన సత్యత్వం ఉక్తం.

(ఆది అనగా ఉత్పత్తి, మధ్య అనగా స్థితి, అంతము అనగా వినాశము - ఈ మూడు లేనివాడు. అందుచేతనే ‘సత్యం’ అని చెప్పబడుచున్నాడు.)

“అనాది మధ్యాంతమనంత వీర్యం” (శ్రీమద్భగవద్గీత- 11 - 19)

Transliteration

dēśataḥ kālataśca ādimadhyāṃta hīnatvāt anādi madhyāṃtaṃ.

(dēśamuvalanakāni, kālamuvalanakāni ādimadhyāṃtamulu lēnivāḍu.)

ādiḥ utpattiḥ madhyaṃ sthitiḥ, aṃtōvināśaḥ, tadrahitaḥ - anēna satyatvaṃ uktaṃ.

(ādi anagā utpatti, madhya anagā sthiti, aṃtamu anagā vināśamu - ī mūḍu lēnivāḍu. aṃducētanē ‘satyaṃ’ ani ceppabaḍucunnāḍu.)

“anādi madhyāṃtamanaṃta vīryaṃ” (śrīmadbhagavadgīta- 11 - 19)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.