← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనగ్నిః anagniḥ

Original — తెలుగు
  1. లౌకికాగ్ని సం యోగరహితః.

(లోకమునకు సంబంధించిన అగ్ని సం యోగము లేనివాడు.)

  1. అగృహీతాగ్నిః. (నిత్యాగ్నిహోత్రమునుంచని వాడు.)
Transliteration
  1. laukikāgni saṃ yōgarahitaḥ.

(lōkamunaku saṃbaṃdhiṃcina agni saṃ yōgamu lēnivāḍu.)

  1. agṛhītāgniḥ. (nityāgnihōtramunuṃcani vāḍu.)
English

1. One without connection to any worldly fire. 2. One who keeps no perpetual sacrificial fire.