← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాకరః anākaraḥ

Original — తెలుగు

ఆకారము లేనివాడు; నిరాకారుడు;

(త్రిగుణముల సంబంధము లేని వాడగుటచేత ఆకారము లేనివాడు.)

Transliteration

ākāramu lēnivāḍu; nirākāruḍu;

(triguṇamula saṃbaṃdhamu lēni vāḍaguṭacēta ākāramu lēnivāḍu.)

English

Formless; without shape — since he is untouched by the three guṇas, he is without form.