← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాలంబుడు anālaṃbuḍu

Original — తెలుగు

పట్టుకొమ్ము లేనివాడు; ఆధారము లేనివాడు, ఆశ్రయములేనివాడు.

Transliteration

paṭṭukommu lēnivāḍu; ādhāramu lēnivāḍu, āśrayamulēnivāḍu.

English

One with nothing to hold onto; one without support, without any refuge.