← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతగః anaṃtagaḥ

Original — తెలుగు
  1. అనంతాన్ పదార్థాన్ గతః అనంతగః.

(లెక్కలేనన్ని పదార్థములకు గతి అయినవాడు, ఆశయమైనవాడు - లెక్కలేనన్ని పదార్థములను పొంది యున్నవాడు; సర్వగతుడు, సర్వాంతర్యామి.)

Transliteration
  1. anaṃtān padārthān gataḥ anaṃtagaḥ.

(lekkalēnanni padārthamulaku gati ayinavāḍu, āśayamainavāḍu - lekkalēnanni padārthamulanu poṃdi yunnavāḍu; sarvagatuḍu, sarvāṃtaryāmi.)

English

One who has attained, pervaded, countless things — all-pervading, the indweller of all.