“జగద్వ్యాపార నిర్వహణార్ధం ఇచ్ఛాక్రుత విశ్వాద్యనంతాశః” (శ్రీకూరనారాయణః)
(జగద్వ్యాపారమును నిర్వహించు నిమిత్తము ఇచ్చ వచ్చినట్లు విశ్వము - ప్రపంచము - మొదలగు అంశము - రూపము - భాగములు గలవాడు.)
“jagadvyāpāra nirvahaṇārdhaṃ icchākruta viśvādyanaṃtāśaḥ” (śrīkūranārāyaṇaḥ)
(jagadvyāpāramunu nirvahiṃcu nimittamu icca vaccinaṭlu viśvamu - prapaṃcamu - modalagu aṃśamu - rūpamu - bhāgamulu galavāḍu.)
"For the sake of carrying out the workings of the universe, he takes on, at will, countless forms and portions" (Śrī Kūranārāyaṇa).
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.