← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతవిభవః anaṃtavibhavaḥ

Original — తెలుగు

అనంత సామర్థ్యః

(అంతములేని సామర్థ్యము, శక్తి - చిచ్ఛక్తి సత్తాస్ఫూర్తిగలవాడు, అన్నివిధముల మితిలేని శక్తి సామర్థ్యములు కలిగియున్నవాడు.)

Transliteration

anaṃta sāmarthyaḥ

(aṃtamulēni sāmarthyamu, śakti - cicchakti sattāsphūrtigalavāḍu, annividhamula mitilēni śakti sāmarthyamulu kaligiyunnavāḍu.)

English

One of boundless capacity — possessing infinite power, the vitality of pure consciousness, unlimited in every way.