భజనైక ప్రయోజనః.
(భగవంతుని భజన
చేయుట యొక్కటే - భక్తి కలిగి యుండుట ఒక్కటే - ప్రయోజనముగా గలవాడు.)
వైష్ణవాగ్రేసర త్వే ప్రయోజకః.
(విష్ణుభక్తులలో ముఖ్యమైనవాడుగా
నుండుట ఒక్కటే ప్రయోజనముగా గలవాడు.)
నాన్య భక్తిః (ఇంకొకదానియందు
భక్తి లేనివాడు.)
Transliteration
bhajanaika
prayōjanaḥ.
(bhagavaṃtuni
bhajana cēyuṭa yokkaṭē - bhakti kaligi yuṃḍuṭa okkaṭē - prayōjanamugā
galavāḍu.)
vaiṣṇavāgrēsara tvē
prayōjakaḥ.
(viṣṇubhaktulalō
mukhyamainavāḍugā nuṃḍuṭa okkaṭē prayōjanamugā galavāḍu.)
nānya bhaktiḥ
(iṃkokadāniyaṃdu bhakti lēnivāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.