← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్య భోగ్యత్వము ananya bhōgyatvamu

Original — తెలుగు

పరమాత్మానందమును (మోక్షము) అనుభవించుట తప్ప - భోగించుట తప్ప - ఇతర విధములగు భోగము లేదని నమ్మువారు.

Transliteration

paramātmānaṃdamunu (mōkṣamu) anubhaviṃcuṭa tappa - bhōgiṃcuṭa tappa - itara vidhamulagu bhōgamu lēdani nammuvāru.

English

Those who believe that there is no enjoyment at all other than experiencing the bliss of the Supreme Self, mokṣa.