(భగవంతుని కన్న ఇతర విషయమునందు మనస్సు లేనివాడు - ఒకే విషయమందు,భగవంతునియందు - మనస్సుగలవాడు.)
(భగవంతుడుకాని ఇతరవిషయములందు మనస్సు లేనివాడు.)
(నాయందు - అనగా, భగవంతునియందు - మిక్కిలి ప్రేమ, భక్తి కలిగియుండుటచేత నాధ్యానము లేనిదే శరీరమును నిలుపుకొన లేకుండుట చేత నాయందు నిరతిశయ భక్తి గలవాడు.)
(bhagavaṃtuni kanna itara viṣayamunaṃdu manassu lēnivāḍu - okē viṣayamaṃdu,bhagavaṃtuniyaṃdu - manassugalavāḍu.)
(bhagavaṃtuḍukāni itaraviṣayamulaṃdu manassu lēnivāḍu.)
(nāyaṃdu - anagā, bhagavaṃtuniyaṃdu - mikkili prēma, bhakti kaligiyuṃḍuṭacēta nādhyānamu lēnidē śarīramunu nilupukona lēkuṃḍuṭa cēta nāyaṃdu niratiśaya bhakti galavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.