నవిద్యతే అన్యత్ర దృష్టిః - యస్యాస్సా అనన్య దృష్టిః.
(ఇతర దృష్టి లేనిది - భగవంతునియందు దృష్టి తప్పించి మరిదేనియందైనను దృష్టి - ధ్యానము లేనివాడు.)
navidyatē anyatra dṛṣṭiḥ - yasyāssā ananya dṛṣṭiḥ.
(itara dṛṣṭi lēnidi - bhagavaṃtuniyaṃdu dṛṣṭi tappiṃci maridēniyaṃdainanu dṛṣṭi - dhyānamu lēnivāḍu.)
One whose gaze rests nowhere else — whose vision, whose meditation, dwells on God alone and on nothing besides.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.