← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్య సాధారణము ananya sādhāraṇamu

Original — తెలుగు

అన్యసాధారణః, ఇతరజన సదృశః న భవతీత్యనన్య సాధారణః.

(ఇతరులకు సులభముకానిది; ఇతరులకు సాధారణముగా నుండనిది; ఇతరజనుల సాటిదివలె సాధారణమైనది కానిది.)

Transliteration

anyasādhāraṇaḥ, itarajana sadṛśaḥ na bhavatītyananya sādhāraṇaḥ.

(itarulaku sulabhamukānidi; itarulaku sādhāraṇamugā nuṃḍanidi; itarajanula sāṭidivale sādhāraṇamainadi kānidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.