← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్య శేషత్వము ananya śēṣatvamu

Original — తెలుగు

పరమాత్మకేతప్ప ఇతరులకు చెందినవాడనుకాను అనునమ్మకము కలిగియుండుట. - ప్రపంచమంతయు లయమైపోయినపుడు మిగిలియుండి తనలో ప్రపంచమును శేషముగా ఉంచుకొనువాడు భగవంతుడు అను నమ్మకము కలిగియుండుట.

Transliteration

paramātmakētappa itarulaku ceṃdinavāḍanukānu anunammakamu kaligiyuṃḍuṭa. - prapaṃcamaṃtayu layamaipōyinapuḍu migiliyuṃḍi tanalō prapaṃcamunu śēṣamugā uṃcukonuvāḍu bhagavaṃtuḍu anu nammakamu kaligiyuṃḍuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.