← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనారబ్దకార్యములు anārabdakāryamulu

Original — తెలుగు

ఫలమిచ్చుటకు ఆరంభించని కర్మలు, చేయుటకు ఆరంభించని పనులు.

Transliteration

phalamiccuṭaku āraṃbhiṃcani karmalu, cēyuṭaku āraṃbhiṃcani panulu.

English

Deeds not yet begun to bear fruit; works not yet undertaken.