← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనర్ధోపశమము anardhōpaśamamu

Original — తెలుగు

నిఖిల సాంసారిక తాప నివారకం.

(సంసారమునకు సంబంధించిన సమస్త తాపములను నివారించునది. అనర్ధములన్నియు బ్రహ్మజ్ఞానము కలుగుటవలన తీరిపోవును.) (చూడుము: ‘అనర్ధములు’.)

Transliteration

nikhila sāṃsārika tāpa nivārakaṃ.

(saṃsāramunaku saṃbaṃdhiṃcina samasta tāpamulanu nivāriṃcunadi. anardhamulanniyu brahmajñānamu kaluguṭavalana tīripōvunu.) (cūḍumu: ‘anardhamulu’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.